Monday, November 1, 2010

గ్రూప్ ౧ పరీక్ష పలితాలు త్వరలో వస్తాయి కస్టపడి చదవండి.

Saturday, January 24, 2009

గ్రూప్ 1 & 2

మీరు ఎ పీ పీ ఎస్ సి కి ప్రేపర్ అవుతున్నారా ? అయితే ముందుగా మీరు ప్రతి రోజు దిన పత్రికలను చదవండి. దానితో పాటు తెలుగు అకాడమీ పుస్తకాలూ ౬ వ తరగతి నుండి ౧౦ వ తరగతి వరకు చదవండి. మరో చిట్కా కోసం మల్లి కలుద్దాం. మీ రవి పాల్ రెడ్డి ౯౮౪౯౨౧౪౫౯౭